టీచర్ల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయండి : ఎస్టీయూటీఎస్

రాబోయే విద్యా సం వత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు తక్షణమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు.