సిక్కిం.. తూర్పు భారత స్వర్గం...50 ఏండ్ల క్రితం భారత ఆత్మతో అనుసంధానం: ప్రధాని మోదీ

సిక్కిం రాష్ట్రం తూర్పు భారత స్వర్గధామం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం ప్రకృతి అందాలకే కాదు, ఆధ్యాత్మిక శాంతికి కూడా సిక్కిం నెలవని, ఇక్కడి ఆర్కిడ్ గార్డెన్‌‌లను చూడని వారు అసలైన సౌందర్యాన్ని చూడనట్లేనని వ్యాఖ్యానించారు.