ఏపీలో మూడు పెట్రోల్‌ బంకులు సీజ్‌...

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేపడుతున్నారు