Queues Outside Banks
జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ఏ బంక్ వద్ద చూసినా డీజిల్ కోసం వాహనాలు బారులుదీరడం కనిపిస్తోంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.