అంబేడ్కర్ స్ఫూర్తితో రాణించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సూరారంలోని తెలుగుతల్లి నగర్లో శనివారం జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.