TG Govt Study Circle : బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్నారా..? మీకోసమే ఫ్రీ కోచింగ్, వివరాలివిగో

Telangana Tribal Study Circle Free Coaching : ఐబీపీఎస్ బ్యాంకు పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్ శుభవార్త చెప్పింది. 75 రోజుల ఉచిత శిక్షణను ప్రకటించింది. అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి.