Andhra Pradesh: రైతులకు భారీ గుడ్ న్యూస్.. మే 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు..

అమరావతి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రెండో విడత భూసేకరణలో భూములిచ్చిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కౌలు సొమ్ము జమ చేయనుంది, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సొమ్ము విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ తెలిపారు.