దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం… 14 మంది మృతి

ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.