హైటెక్ సిటీ 2.O.. వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం..

ఇండియాకు ఎకనమిక్ ఇంజిన్.. ఫైనాన్శియల్ క్యాపిటల్ ముంబై సిటీ. దేశంలోని చాలా నగరాలు ఇండియన్ జీడీపీకి తమ వంతు సపోర్ట్ ఇస్తున్నా ముంబై లాంటి మరో ఎకనమిక్ ఇంజిన్ అవసరం అని ఆర్థిక నిపుణులు వెతికినప్పుడు, విశాఖ మీదే పడింది ఫోకస్..