రైతుల కళ్లముందే కాలిపోయిన పంట..10 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం

రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.