Criticism of the police department
ఏదైనా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు లోతైన దర్యాప్తు చేయాలి. కేవలం పాత్రధారులను మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలి. కేసు మూలాలను కనుగొని అందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలి. అప్పుడే నేరాలు నియంత్రించవచ్చు. శాంతిభద్రతలను పరిరక్షించవచ్చు. కానీ జిల్లా పోలీసుశాఖలో కొంతమంది తీరు అందుకు భిన్నంగా ఉంది.