SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్ రిజల్ట్స్.. సింపుల్‌గా ఇలా చెక్...

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.