రూ 10.50 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం

పాలకవీడు మండలం బెట్టే తండా గ్రామపంచాయతీ సమీపంలోని మూసీ నదిలో రూ 10.50 కోట్లతో చేపట్టిన  చెక్ డ్యాం నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ మాలోత్ బుజ్జి మోతిలాల్ నాయక్ ప్రారంభించారు.