టెన్త్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు రికార్డుస్థాయి మార్కులతో విజయభేరి మోగించారు. బుధవారం సిటీలోని వావిలాలపల్లి ‘అల్ఫోర్స్ టైనిటాట్స్’ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.