The chariot of Pydimamba moves. పైడిమాంబ రథం కదిలె

The chariot of Pydimamba moves. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ దేవర ఉత్సవాన్ని సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని వనంగుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పురవీధుల్లో ఊరే గింపుగా హుకుంపేటకు తెచ్చారు.