గ్రామీణ ప్రజల్లో చిరునవ్వు చూడడమే ధ్యేయం

మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలను చిరునవ్వుతో చూడడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక , గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు.