ఆటో డ్రైవర్ల చక్కా జామ్..మొజంజాహి మార్కెట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్

మొజంజాహి మార్కెట్ (ఎంజే) చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఆటో డ్రైవర్లు భారీ ఆందోళన చేపట్టారు. ఆటో డ్రైవర్స్ బంధు, ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 ఆటోలతో చౌరస్తాను ‘చక్కా జామ్’ పేరుతో దిగ్బంధం చేశారు.