దేశమంతా సిరిసిల్ల వైపు చూసేలా చేస్తా : కేటీఆర్

2028లో బీఆర్​ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల, వేములవాడను దేశం అంతా చూసేలా అబివృద్ధి చేస్తానని కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్​ఎస్ నాయకులను పరామర్శించారు.