Kaleshwaram CBI Probe : కాళేశ్వరంపై విచారణ వేగవంతం - సీబీఐకి లేఖ రాయాలని సర్కార్ నిర్ణయం
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలవాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.