నిరుపయోగంగా సైన్స్ సెంటర్..వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్ లో సమస్యల తిష్ట

విద్యార్థుల్లో సైన్స్​పై అవగాహన పెంపొందించి, వారిని పరిశోధనల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో వరంగల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన రీజినల్ సైన్స్ సెంటర్ ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారింది. రాష్ట్రంలోనే ఏకైక సైన్స్ సెంటర్ అయినప్పటికీ సరైన పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడంతో పరికరాలు పనికిరాకుండా పోతున్నాయి.