Telangana Mee Ticket App : 'మీ టికెట్'యాప్ తో క్యూ లైన్ కష్టాలకు చెక్ - ఇక అంతా స్మార్ట్గానే..! ఈ సేవలన్నీ పొందొచ్చు

Mee Ticket App Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'మీ టికెట్' (Mee Ticket) యాప్ ఇప్పుడు పౌరుల నిత్య జీవితాన్ని సులభతరం చేస్తోంది. మెట్రో, బస్ ప్రయాణాలతో పాటు పర్యాటక ప్రాంతాల టికెట్లను ఇకపై మీ అరచేతి నుంచే బుక్ చేసుకోవచ్చు.