ట్రంప్ కార్యక్రమంలో కాల్పులు జరిపింది ఇతడే.. గుడ్డలు ఊడదీసి నేలపై పడుకొబెట్టారు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ కార్యక్రమంలో కాల్పుల ఘటనతో అగ్ర రాజ్యం అమెరికా ఉల్కిక్కిపడింది. ఈ ఊహించని పరిణామంతో భద్రతా దళాలు హై అలర్ట్ అయ్యాయి.