వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి అనిత అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాచ్ ఆఫ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మా ట్లాడారు.