ప్రజల కోసం కష్టపడి పని చేస్తా.. పొలిటికల్ ఫ్యాన్స్‌ను పెంచుకుంటా: ఎమ్మెల్సీ అజారుద్దీన్

మండలిలో అజారుద్దీన్, కోదండరామ్ హంగామా! ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు నేతలు. "క్రికెట్ ఫ్యాన్స్ కంటే పొలిటికల్ ఫ్యాన్స్ సంపాదించుకుంటా" అని అజారుద్దీన్ ధీమా.