'ఆ జడ్డి ముందు నేనస్సలే హాజరు కాను': విచారణకు రావాలని కోరిన కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ షాక్

మద్యం కేసు విచారణ కోసం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను హాజరు కానని.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఈ విషయమై నేరుగా న్యాయమూర్తికి లేఖ రాస్తూ.. వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టుకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే ఆశ కూడా లేదని అన్నారు. అంతటితో ఆగకుండా అందుకే మహాత్మ గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు.