మే 6న రైతులతో బీఆర్ఎస్ సభ : కేటీఆర్

రైతులను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగానూ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్​ను ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లవుతున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.