మన పర్యాటకానికి దివ్య ఖ్యాతి!..నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు

దేశంలోని పర్యాటక రంగం రూపురేఖలను మార్చేలా నీతి ఆయోగ్ రూపొందించిన ‘దివ్య భారత్’ నివేదికలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రసిద్ధ ‘లోన్లీ ప్లానెట్’ట్రావెల్ గైడ్ తరహాలో రూపొందించిన ఈ నివేదికలో మన రాష్ట్ర పర్యాటక వైభవాన్ని నీతి ఆయోగ్ కొనియాడింది.