డిసెంబర్ లోగా ఉస్మానియా హాస్పిటల్ పనులు కంప్లీట్ చేయాలి : సీఎస్ వికాస్ రాజ్
హైదరాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ పనులను డిసెంబర్ లోగాపూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లుగా ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ తెలిపారు.