వాట్సాప్ హ్యాక్ చేసి.. ఫ్రెండ్ పేరుతో మోసం..రూ. 48 వేలు కొట్టేసిన  సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు మిత్రుల ముసుగులో సామాన్యులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మేడిపల్లికి చెందిన అలోక్ గుప్తా(55)కు తన మిత్రుడు జ్ఞానేందర్ మిట్టల్ పేరుతో వాట్సాప్ నంబర్ నుంచి ఈనెల 19న అత్యవసరంగా నగదు కావాలంటూ సందేశం వచ్చింది.