బతుకమ్మ కుంట నాదే..? గతంలో అక్కడ పంటలు పండించాం..!

బతుకమ్మ కుంట అని ఇప్పుడు పిలుస్తున్న జాగ నాదే. 1986 నుంచి రికార్డులు ఉన్నయ్​నా దగ్గర మొత్తం ఏడెకరాలైతే అందులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉండె.. అక్కడక్కడ గుంతలు ఉండె...చుట్టుపక్కల ఉన్నోళ్లంతా బతుకమ్మలు ఆడి తెచ్చి ఆ గుంతల్లో నీళ్లు చేరితే వేసేటోళ్లు.. అంతమాత్రాన బతుకమ్మ కుంట అయిపోతదా?