వర్చువల్ విచారణలో ఆశ్లీల వీడియోల కలకలం.. ఢిల్లీ హైకోర్టులో మూడు సార్లు ప్లే

కోర్టు గౌరవానికి భంగం కలిగిస్తూ కేసు వర్చువల్ విచారణలో ఆశ్లీల వీడియోలు కలకలం రేపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న కోర్టు విచారణలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఏకంగా మూడుసార్లు అశ్లీల వీడియోలు ప్లే చేసి విచారణకు తీవ్ర అంతరాయం కలిగించారు.