సింగరేణి కార్మికులకు ప్రమాదబీమాపై... ఐవోబీతో అగ్రిమెంట్
సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాదబీమాతో పాటు సహజ మరణానికి రూ. 10 లక్షల ఉచిత బీమా చెల్లింపు కోసం సింగరేణి సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకుంది.