మే 21 నుంచి సరస్వతీ  అంత్య పుష్కరాలు..పోస్టర్, టీజర్‌‌‌‌ను ఆవిష్కరించిన మంత్రులు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు ‘సరస్వతీ అంత్య పుష్కరాలను’ వైభవంగా నిర్వహించనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆమె పుష్కరాల అధికారిక పోస్టర్, టీజర్‌‌‌‌ను ఆవిష్కరించారు.