Grand Swearing-In Ceremony
టీడీపీ నూతన కార్యకర్గ ప్రమాణ స్వీకారం బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పమాణ స్వీకారం చేసిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, రాష్ట్ర కార్యదర్శులుగా బొంగు సురేష్, బిడ్డిక పద్మావతి తదితరులు ఉన్నారు.