పోలీసుల పొరపాటు వల్లే.. మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలికి బెయిల్

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో మూడుసార్లు బెయిల్ తిరస్కరణకు గురైనప్పటికీ పోలీసుల రికార్డుల్లో దొర్లిన తప్పులు ఆమెకు వరంగా మారాయి