పుష్కరాల అనంతరం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ : ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు

పుష్కరాల అనంతరం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.