‘సర్’ పట్ల అప్రమత్తంగా ఉండండి..దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి..

పద్మారావునగర్, వెలుగు: ఓటరు జాబితా సవరణలో భాగంగా మే 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సర్) ఇంటింటి సర్వే పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.