చార్జ్ తీసుకున్న వనపర్తి అదనపు ఎస్పీ రాజేశ్ మీనా

వనపర్తి జిల్లా కొత్త అదనపు ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్​మీనా నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా ఇన్-ఛార్జ్ ఎస్పీ వినీత్‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీగా విధులు నిర్వహించిన రాజేశ్​మీనా బదిలీపై వనపర్తికి వచ్చారు.