కేటీఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావ..నాంపల్లి కోర్టులో వేసిన సంపత్ కుమార్

ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​రావు, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్, నమస్తే తెలంగాణ పత్రిక, తెలుగు స్క్రైబ్ యాజమాన్యంపై బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు.