డిప్యూటీ సీఎం భట్టి సీపీఆర్వో మధు సూదన్ గుండెపోటుతో మృతి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సీపీఆర్వో)​గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ (50) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.