ఎమ్మెల్సీగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం..కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణం చేశారు. సోమవారం శాసనమండలిలో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణం చేశారు.