USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

USA: అమెరికా అనేది చాలా మంది భారతీయుల కల. డాలర్ డ్రీమ్స్, మెరుగైన జీవన విధానం, డాలర్లలో సంపాదన ఉంటుందని ప్రతీ ఒక్కరు యూఎస్ వెళ్లాలని అనుకుంటారు. అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఎన్ఆర్ఐ అంటేనే మన దేశంలో ,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవంగా చూస్తారు. ఇక తల్లిదండ్రులు ఎన్‌ఆర్ఐ సంబంధాలు అంటే కోట్ల రూపాయలు వరకట్నంగా ఇచ్చుకుని తమ కూతుళ్లను కట్టబెడుతారు. అయితే, ఇదంతా గతం కాబోతోంది. అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయలు ఇప్పుడు […]