ఏపీలో నూతన దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు: పవన్ కల్యాణ్

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశలో ముందుకు వెళ్తోందని అన్నారు.