శంకర్‌ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కేటీఆర్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై కేటీఆర్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తీవ్రంగా ఆరోపించారు.