ఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్
ఈ నెల ఆఖరి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సామాన్యుడి జేబుకు కేంద్ర ప్రభుత్వం మంట పెట్టబోతోందనే వార్తలు సామాన్యులను