పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించండి..ఈసీకి TVK చీఫ్ విజయ్ లేఖ

చెన్నైలోని కోయంబేడు, కిళంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్లలో వేలాది మంది ఓటర్లు చిక్కుకుపోయారని విజయ్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను వారి పోలింగ్ బూత్‌లకు చేర్చడంలో రాష్ట్ర రవాణా సంస్థ విఫలమైంది.