ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యాశాఖ అధికారుల బృందం పర్యటిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నేతృత్వంలోని 40 మంది టీం అక్కడ క్షేత్రస్థాయిలో విద్యాసంస్థలను పరిశీలిస్తోంది.