తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్... ఓటేసిన ప్రముఖులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ పోలింగ్ కొనసాగుతోంది. గురువారం(ఏప్రిల్24) ఉదయం 7 గంటలనుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తమిళనాడుకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించారు.