Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్‌ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్‌ తిరస్కరణ

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భార్యకు విదేశాల్లో ఉన్న ఆస్తులను హిమంత శర్మ తన అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు.