హాస్పిటళ్లను తనిఖీ చేయండి..డ్యూటీలకు రాని డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోండి : మంత్రి దామోదర

రాష్ట్రంలో అనుమతి లేకుండా, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి క్లినిక్ లపై ఫోకస్ పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.